వి.కోట మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలకన్వీనర్ గా డిఆర్. బాలగురునాథ్

0 9,743

వి.కోట ముచ్చట్లు:

 

వి.కోట మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలకన్వీనర్ గా బాధ్యతల చేపట్టిన నుంచి పార్టీకి నిస్వార్థంతో అంకితభావంతో అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తు పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నన్ను గుర్తించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కి సిఫార్సు చేసిన చిత్తూరు జిల్లా పెద్ద దిక్కు అయినా తండ్రి సమానులైన డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి, పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ యన్.వెంకటే గౌడ ని కలిసిన  డిఆర్. బాలగురునాథ్
AP రోడ్ల డెవలప్‌మెంట్ ,కార్పొరేషన్ డైరక్టర్అ భినందనలు తెలియజేయడం జరిగింది.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: V. Kota Mandal YSR Congress Party Balagurunath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page