మంత్రి పెద్దిరెడ్డి చొరవతో వార్డు అభివృద్ధి – కౌన్సిలర్ నరసింహులు

0 10,030

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు1వ వార్డు కౌన్సిలర్ జేఎన్సి నరసింహులు అన్నారు. 1వ వార్డులోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన రోడ్డుపై నీళ్లు నిలిచి గుంతలమయంగా మారడంతో ప్రజలు నడవడానికి, వాహనాలు రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కాలనీలోకి నీళ్ల ట్యాంకర్లు కూడా వచ్చి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని కాలనీ వాసులు ఆదివారం వార్డు కౌన్సిలర్ జేఎన్సి నరసింహులుకు విన్నవించుకున్నారు. వెంటనే ఆయన స్పందించి జెసిబితో రోడ్డుకు మరమ్మతులు చేపించారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్ నరసింహులుకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Ward Development on the initiative of Minister Peddireddy – Councilor Narasimhulu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page