డ్రగ్ వ్యవహారంపై బీజేపీ యువమోర్చ అందోళన

0 9,866

విజయవాడ ముచ్చట్లు:

 

సత్యనారాయణపురంలోని  ఆశి ట్రేడింగ్ కంపెనీని బీజేపీ యువ మోర్చా నేతలు సోమవారం పరిశీలించారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అతిపెద్ద డ్రగ్ ముఠాతో బెజవాడకు సంబంధం ఉండటంతో ఆందోళన వ్యక్తం చేసారు. రెసిడెన్షియల్ ఏరియాలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరగడంపై మండిపడ్డారు. డ్రగ్ రాకెట్ ముఠాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆశి ట్రేడింగ్ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: BJP Yuva Morcha concerns over drug deal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page