తోటపల్లి రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని

0 9,868

సిద్దిపేట ముచ్చట్లు:

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ లో చేప పిల్లలను  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రికి మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. మత్స్యకారులు చేపల వలను మంత్రికి గోడుగులా పట్టి స్వాగతం పలికారు. కళాకారులు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేసారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Minister Talasani releasing fish fry in Thotapalli Reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page