పిడుగుపాటుకు తల్లీకొడుకు దర్మరణం

0 8,221

-భర్తకి తీవ్రగాయాలు

 

మంచిర్యాల ముచ్చట్లు:

- Advertisement -

మంచిర్యాల జిల్లా కేంద్రంలోన ఓవర్ బ్రిడ్జి పై పిడుగుపాటుకు తల్లి, కొడుకు మృతి చెందారు.  జైపూర్ మండలం సుందిళ్ల  గ్రామానికి చెందిన  ఆడే వెంకటేష్ మంచిర్యాల నుండి జైపూర్  వైపు బైక్ పై వెళ్తున్న సమయంలో  పిడుగుపాటుకు  గురయ్యారు. ఘటనలో  వెంకటేష్ భార్య మౌనిక , కొడుకు శ్రీయన్ (వయస్సు 5) మృతిచెందారు. తీవ్రగాయాల పాలయిన వెంకటేష్ ను ప్రభుత్వ హాస్పిటల్  కు తరలించారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags; Mother and son killed in lightning strike

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page