ఏపీలో రేషన్ పరేషాన్.. మొరయించిన సర్వర్లు

0 9,272

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల్లో ఈ పోస్ యంత్రాలు మళ్లీ మొరాయించాయి. సర్వర్ సమస్యతో ఈ పోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో డీలర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేస్తుందంటున్న డీలర్లు.. రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం.. గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Ration persecution in AP .. roaring servers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page