జనసేన పార్టీని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు

0 8,223

– అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

- Advertisement -

పట్టణంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మాట్లాడుతూ నిన్న వెలువడిన జడ్పిటిసి ఎంపిటిసి ఫలితాల్లో జనసేన పార్టీని 179 ఎంపిటిసి స్థానాలు2 జెడ్పిటిసి గెలిచిన అభ్యర్థులకు గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు జనసేన వైపు ఉన్నారని చెప్పడానికి ఎంపీటీసీ ఎన్నికలలో ఒక సంకేతమని ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల్లోకి వెళ్లి మార్పు కోసం కృషి చేస్తే రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుంది అందుకు ప్రతి ఒకరూ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Thank you to the people of the state who supported the Janasena Party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page