తిరుమల సమాచారం

0 9,670

తిరుమల ముచ్చట్లు:

 

👉🏿నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 31,558
👉🏿స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 14,247
👉🏿 నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.77 కోట్లు …
👉🏿తిరుపతి శ్రీనివాసంలో సర్వదర్శన టోకెన్లు ప్రక్రియ ప్రారంభించిన టీటీడీ….
👉🏿తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసంలో రోజుకు 8 వేలు టికెట్లను మాత్రమే ఇస్తున్న టీటీడీ….
👉🏿ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు….

 

 

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Tirumala information

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page