ఏవోబీలో ఎదురుకాల్పులు

0 8,764

విశాఖపట్నం ముచ్చట్లు:

ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఏవోబీలో  ఏ.ఓ.బి.లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. మావోయిస్టులు జరుపుతున్న వారోత్సవాల నేపధ్యంలో కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు సమాచారం అందింది. మల్కన్గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో ఈ ఘటన జరింగింది.  కాల్పుల నేపధ్యంలో తులసిపాడు అటవీప్రాంతానికి డీవీఎఫ్, ఎస్వోజీ బలగాలు చేరుకున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూంబింగ్ ముమ్మరం చేసారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Counter-fire in Awobi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page