చౌడేపల్లెలో 23న రాజకీయ పార్టీ నేతలతో సమావేశం

0 9,278

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం రాజకీయ పార్టీ నేతలతో మండల పరిషత్‌ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక ప్రకియ పై సమావేశం నిర్వహిస్తున్నట్లు సహాయ ఎన్నికల అధికారి శంకరయ్య తెలిపారు. ఈ సమావేశానికి పార్టీనేతలు విధిగా హాజరై ఎన్నికల నియమావళిను తెలుసుకొని ఎన్నికసజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags; Meeting with political party leaders on the 23rd in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page