ఉప కేంద్రంను  ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

0 8,449

బెల్లంపల్లి ముచ్చట్లు:

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో  జాతీయ హెల్త్ మిషన్   నిధులలో నుండి   16 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం పనులను బుధవారం   ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్  మండల  అధ్యక్షుడు గణేష్ గౌడ్ , సర్పంచ్ ఉమాదేవి , ఎంపీటీసీ సుభాష్ రావు , మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ ఎస్  పార్టీ యువజన అధ్యక్షుడు మహేందర్, ప్రజాప్రతినిధులు, టిఆర్ ఎస్  నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:MLA Durgam Chinnayya, who opened the sub-center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page