చౌడేపల్లె ఎంపీపీ అభ్యర్థిగా రామమూర్తి లాంఛనమే

0 9,724

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఎంపీపీ అభ్యర్థిగా జి. రామమూర్తి , వైస్‌ ఎంపీపీ అభ్యర్థిగా ఆర్‌. నరసింహులు యాదవ్‌ ఎంపిక నీయామకం లాంఛనంగా మారింది. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ల సూచనలమేరకు చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పిటీసీ స్థానం ఎన్‌. దామోదరరాజు లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈక్రమంలో చౌడేపల్లె-2 ఎంపీటీసీ జి. రామమూర్తిను ఎంపీపీగా , 29 ఏచింతమాకులపల్లె సెగ్మెంట్‌ ఎంపీటీసీ ఆర్‌. నరసింహులు యాదవ్‌ను ను నీయమించాలని మంత్రి పెద్దిరెడ్డి ఖరారు చేశారు. వీరి ఎన్నిక 24 వ తేదీన లాంఛనంగా ప్రకటించడమే తరువాయిగా మారింది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Ramamurthy is the symbol of the Choudepalle MP candidate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page