చిత్తూరు జిల్లా ఏబిబిఎస్‌ జనరల్‌ సెక్రటరీగా శ్రీనివాసులు

0 9,916

పుంగనూరు ముచ్చట్లు:

 

అఖిలఖారత బీసీ సమాఖ్య చిత్తూరు జిల్లా యూత్‌ జనరల్‌ సెక్రటరీగా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులును నియనించినట్లు గౌరవ అధ్యక్షుడు శ్యామ్‌మూర్తి బుధవారం తెలిపారు. జాతీయ అధ్యక్షుడు సత్యవాడ శ్రీనివాస్‌ ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags; Srinivasu is the General Secretary of Chittoor District ABBS

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page