పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన యమ్ పీ. యమ్ యల్ ఏ

0 8,464

 

*10లక్షల రూపాయల  వ్యయంతో 14 వ వార్డులో అభివృద్ధి పనులు

- Advertisement -

నంద్యాల   ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో బుధవారం నాడు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బి టి రోడ్డు ను  ప్రారంభించిన  నంద్యాల పార్లమెంట్ సభ్యులు  పోచ బ్రహ్మానంద రెడ్డి .నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి.
10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన  శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించినారు.
బుధవారం పట్టణంలోని 14 వ  వార్డులో  ని తులసి  వనం దగ్గర 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బి టి రోడ్డు ను  రోడ్డు ప్రారంభించిన  నంద్యాల పార్లమెంట్ సభ్యులు  పోచ బ్రహ్మానంద రెడ్డి .నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి . నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మాబున్నిషా. పురపాలక సంఘం ఉపాధ్యక్షులు గంగిశెట్టి వెంకట నాగ శ్రీధర్. మార్కెట్ యార్డ్ చైర్మన్  ఇసాక్ భాష. మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ లతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు ను ప్రారంభించినారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యులు  పోచ బ్రహ్మానంద రెడ్డి .నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి లు  మాట్లాడుతూ  నంద్యాల పట్టణం లోని 14 వ  వార్డులో ని తులసీ వనం దగ్గర పురపాలక సంఘము సాధారణ నిధుల నుండి  10 లక్షల రూపాయల వ్యయంతో బి టి రోడ్డు ను ప్రారంభించుకున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారులు కాకుండా  అంతర్గత రహదారులు కూడా నిర్మించుకొని నంద్యాల ను సుందరీకరణ పట్టణంగా తీర్చి దిద్దుకుందామన్నారు.
వీరి వెంట  మున్సిపల్ కౌన్సిలర్లు. కో ఆప్షన్ సభ్యులు.  సచివాలయ సిబ్బంది  మీతదితరులు ఉన్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Yum P, who initiated several development works. Yum yal a

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page