ఏలూరు నగరంలో గుర్తు తెలియని శవం

0 8,795

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు నగరంలోని జి ఎన్ టి రోడ్డు లో గల కాలువలో గుర్తు తెలియని మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సై కిషోర్ బాబు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీసి వివరాలు సేకరించారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతదేహం వివరాలు తెలిసిన వారు రెండో పట్టణ సీఐ 9440796606, ఎస్ ఐ 8332959179 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:An unmarked corpse in the city of Eluru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page