బాసర ఐఐఐటీ  సీటు సాధించిన విశ్వభారతి పాఠశాల విద్యార్థిని

0 8,478

వేములవాడ ముచ్చట్లు:

వేములవాడ పట్టణంలోని విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న
వేములవాడ విలీన గ్రామమైన  శాత్రాజపల్లి చెందిన శ్రీ వైష్ణవి  ఆదిలాబాద్ జిల్లా బాసర త్రిబుల్ ఐఐటిలో సీటు సాధించినట్టు పాఠశాల నిర్వాహకులు ఆర్సిరావు,రేగుల దేవేందర్  తెలిపారు .సీటు  సాధించడం పట్ల నిర్వాహకులు  ఆర్సిరావు దేవేందర్, విద్యాధికారి బన్నజీ ,14,1,2, వార్డు కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు   సంగ హనువ్వసామి,జయ సలీం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు తిరుపతిరెడ్డి     ఏనుగు మనోహర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు   అభినందించారు..

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Baswara is a student of Visva-Bharati School who secured IIT seat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page