రియల్టర్స్ సమస్యల పరిష్కరకోసం ఒక రోజు నిరవధిక దీక్ష చేపట్టిన బొంగు వెంకటేష్ గౌడ్

0 11

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరవధిక దీక్ష హయత్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బొంగు వెంకటేష్ గౌడ్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ధరణి సమస్యలను పరిష్కరించాలని,LRS ను రద్దు చేయాలని,గ్రామపంచాయతీ లేఅవుట్ లోని ఫ్లాట్ లను రిజిస్ట్రేషన్ చేయాలని,పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, రియల్టర్ల కు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రియల్టర్ల సమస్యలను పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించి రియల్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వనికి అత్యధిక ఆదాయం రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వస్తుంది గాని అన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Bonghu Venkatesh Gowd, who took an indefinite one day to solve the problems of realtors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page