బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్

0 8,756

రామచంద్రాపురం  ముచ్చట్లు:

రామచంద్రాపురం నియోజకవర్గంలో బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్న కార్యక్రమాన్నికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శ్రీకారం చూట్టారు. మొదటి రోజు రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లతో మంత్రి  సమావేశమైయారు. తరువాత మున్సిపల్ పరిధిలోని సమస్యలు పై కౌన్సిలర్లతో చర్చించారు. పారిశుధ్యంపై వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ద చూపించాలని సూచించారు. స్వచ్చ, స్వేచ్చా రామచంద్రాపురం దిశగా నియోజకవర్గం ఉండాలని ఈ సమావేశంలో కౌన్సిలర్లతో మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Breakfast with Minister

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page