పథకాల తేదీలను ప్రకటంచిన సీఎం జగన్

0 8,482

అమరావతి ముచ్చట్లు:

అక్టోబర్ లో అమలయ్యే పథకాల తేదీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు.  అక్టోబర్ 1న క్లాప్ కార్యక్రమం, దసరా రోజు(అక్టోబర్ 15) న –  వైయస్సార్ ఆసరా, అక్టోబర్ 19 న – జగనన్న తోడు, అక్టోబర్ 26న – వైఎస్సార్ రైతు భరోసా మరియు రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు, వీటితో పాటు సెప్టెంబర్ 24, 25 తేదీలలో సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:CM Jagan announced the dates of the schemes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page