శ్రీశైలంలో దంపతుల ఆత్మహత్య

0 5,477

కర్నూలు ముచ్చట్లు:

శ్రీశైలంలోని రెడ్ల సత్రం నీలం సంజీవరెడ్డి నిలయంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్ నెంబర్ 12 లో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగలక్ష్మి(32),  అంకాళేశ్వరరావు(35) దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పరిస్థితి  విషమంగా ఉడటంతో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకునే లోపే   దంపతులు మృతి చెందారు.  శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

 

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Couple commits suicide in Srisailam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page