సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు

0 8,512

సంగారెడ్డి ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్  ప్రాజెక్ట్  లోకి వరద నీరు వస్తోంది. 15 వేల 777 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వుంది. దాంతో ప్రాజెక్టు నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు కు 24 వేల 114 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు. ప్రాజెక్టు  6,11 వ.నంబర్ స్పిల్ వే గెట్స్ ను 2 మీటర్ల పైకెత్తి 21 వేల 467 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. జల విద్యుత్తు కేంద్రం స్పిల్ వే గెట్స్ ద్వారా 2 వేల 647 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసారు. మంజీరా పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ల హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Flood water into Singur project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page