భారీ వర్షాలకు పోటెత్తిన గోదావరి

0 8,493

నిజామాబాద్ ముచ్చట్లు:

గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలకు  గోదావరి నది పోటెత్తింది. ఈ నేపధ్యంలో  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు  వరద ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో 32 వరద గేట్లు ఎత్తివేసారు. ఇన్ ఫ్లో 1,56,200 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,49,760 వేల
క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1090 అడుగులు. మొత్తం నీటి సామర్థ్యం 90 టీఎంసీలుండగాప్రస్తుతం 89 టీఎంసిలు వుంది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

 

Tags:Godavari is prone to heavy rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page