కష్టపడి పని చేసే స్వభావమే నాగేష్ ను ఆర్.కె.పురం అధ్యక్షుడిగా చేసింది-మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0 9,266

హైదరాబాద్ ముచ్చట్లు:

 

టిఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్  నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పెండ్యాల నాగేష్ ను కాలనీవాసులు సన్మానించారు.ఎల్బీనగర్ లోని చిత్రాలే  అవుట్ కాలని జరిగిన అభినందన సభకు ముఖ్య  అతిథిగా మంత్రి సబితాఇంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ నిబద్దత పార్టీ కోసం కష్టపడి పనిచేసే స్వభావం పెండ్యాల నాగేష్ లో ఉంది కాబట్టే డివిజన్ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. డివిజన్ లో ఉన్న నాయకులను, కార్యకర్తలు కలుపుకొని వెళ్లి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఉండాలని అన్నారు. డివిజన్ నాయకులు చిత్రా  లే ఆవుట్ కాలనీ  ప్రజలు నాగేష్ కి అండగా నిలవాలన్నారు. కాలనిలో మహిళా భవన్ సీనియర్ సిటిజన్  భవన్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  న్యాయకత్వం లో నాగేష్ పనిచేయడం చాలా అదృష్టమన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: It is his hard working nature that made Nagesh the President of RK Puram: Minister Sabita Indrareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page