డ్రగ్స్ కేసులో సినిమా నటులను కేటీఆర్ రక్షించారు

0 9,022

నిజామాబాద్ ముచ్చట్లు:

 

డ్రగ్స్ కేసులో సినిమా నటులను కేటీఆర్ రక్షించారు. హీరోయున్ రకుల్ ప్రీత్ సింగ్ ,రానా లను  ఏక్సయిజ్ కేసు నుండి తప్పించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వరి విషయం లో కేసీఆర్ రైతులను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి ఎంపీలు రైతాంగ సమస్యల పై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఏడున్నర ఏండ్లలో తెలంగాణ పరిస్థితి అట్టడుగు స్థాయికి పడిపోయింది. వెంటనే వరి సాగుపైనే ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించాలి ..ధాన్యం కొనాలి. ఆర్టీసీ ని ప్రయివేట్ పరం చేసేందుకు ప్రభుత్వం బ్లూ ప్రింట్ గీసింది. మరో నాలుగైదు నీళ్లలో ప్రయివెట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారని అన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: KTR defends movie actors in drugs case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page