దోపిడి, పాలక  వర్గాలకు  వ్యతిరేకంగా అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలి

0 9,262

–  సిపిఐ యం.ఎల్ కె. జాతీయ కార్యదర్శి మల్లేపల్లి పిలుపు

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

దేశంలో మోడి నేత్రుత్ర్వంలో కాషాయ కుటమి అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కోనసాగుతుందని సంవత్సర కాలంగా రైతన్నలు ఏన్నో కష్టాలు బరిస్తూ దేశ రాజదాని ఢిల్లీలో నల్లా చట్టాలకు  వ్యతిరేకంగా  పోరాడు తుంటే  మోడి సర్కార్ కు చీమకుట్టినట్లు కూడా లేదని, ఆర్.ఎస్.ఎస్. బి.జె.పి.  హిందు మతోనోనాదం తో పనిచేస్తూ దళిత, ఆదివాసి, ముస్లిం,  , కృష్టియన్  ప్రజలకు దేశంలో పేను సవాలుగా మారిందని.    సిపిఐ యం.ఎల్ కె. జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రబాకర్ విమర్శించారు. బుదవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ   ప్రజల అస్తులు  ప్రభుత్వరంగా సంస్థలన్నింటిని  గంపగుత్తుగా  పెట్టుబడిదార్లకు అమ్మివేస్తూ , ప్రజలను కాందిశీకులుగా  మారుస్తున్నరని దేశంలో (గోవులు) పశువులకు ఇచ్చిన హక్కులు బడుగు  ప్రజలకు  దికుటం లేదని దేశంలో బ్రహ్మణియ మను ధర్మ పాలైలైన , బి.జె.పి. కాంగ్రెస్ పార్టీలకు లౌకిక అబ్యుదయ శక్తులు , ప్రజలకు  ప్రత్యన్మయ శక్తులుగా  నిలువలన్నారు. రెండు తెలుగు రాష్ట్రల్లో కె.సి.ఆర్.  జగన్ మోహన్ రెడ్డి, దళారి దోపిడి పార్టీలకు ప్రగతిశీల , అభ్యుదయ  శక్తులు  ప్రత్నయంగా నిలువాలని ఈ దిశగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి (ఎన్.డి.ఎస్.ఎఫ్) తీవ్రంగా కృషి చేస్తోంది.

 

 

 

దళారి దోపిడి పాలక పార్టీలకు తోత్తులుగా మారిన సిపిఐ, సిపిఎం  పార్టీలు పేద ప్రజలకు  విప్లవ రాజకీయలు నర్పావల్సిన  సి.పి.ఎం., సిపిఐ పార్టీలు టి.డి.పి.  కాంగ్రెస్ లాంటి పార్టీలకు  తోక  పార్టీలుగా మారిపోయి, పడక కుర్చి రాజకీయాలు  చేస్తున్నాయన్ని రాజ్యనిర్భందాలు, బుటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం  ఏప్పుడు పనిచేయలేదని ,కేవలం  ఓట్లా రాజకీయంలో  ఒక సి.యం. నీ  దించటం  ఇంకో సి.యం. నీ  ఏర్పాటు చేయడమే దళిత బహుజన లౌకిక, ప్రజస్వామ్య శక్తుల  పునరికరణ జరగాలన్నారు. ఇందులో భాగంగనే  ఈ నెల 26 న  హైద్రబాద్  సుందరయ్య భవన్ లో  జరిగే జాతీయ  ప్రజా స్వామిక లౌకిక కుటమి సదస్సును. అబ్యుదయ,  ప్రగతిశీల శక్తులు కలసి వచ్చి సదస్సును జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశం లో విప్లవ మహిళ సంఘం రెండు రాష్ట్రాల కార్యదర్శి సంపంగి పద్మక్క, ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాభన్నతదితరులు పాల్గొన్నారు.

 

 

Tags: Progressive forces must unite against exploitation and the ruling classes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page