రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం

0 8,803

యాదగిరిగుట్ట ముచ్చట్లు:

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యాదగిరిగుట్ట టిఆర్ఎస్ నాయకులు. స్థానిక తహిసీల్ధార్ కార్యాలయం  నుండి బస్సు స్టాండ్ వరకు డప్పు చప్పుళ్ళు తో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కు శవయాత్ర నిర్వహించి బస్టాండ్ ముందు దగ్ధం చేశారు.కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ శ్రేణులు.రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టిఆర్ఎస్ నాయకుల పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు.మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి వెంటనే కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:The aim is to strengthen the party – MLA Danam Nagender

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page