ఇదే మంచు విష్ణు ప్యానల్

0 8,509

హైదరాబాద్  ముచ్చట్లు:

మా ‘ ఎన్నికలకు ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలకు మంచు విష్ణు తన ప్యానల్ ప్రకటించాడు . అధ్యక్షుడిగా మంచు విష్ణు , ఉపాధ్యక్షులుగా మాదాల రవి , పృథ్వీరాజ్ , జనరల్ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేయనున్నారు . ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబుమోహన్ బరిలో నిలిచారు . వీరితో పాటు మొత్తం 21 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు . అందులో సంపూర్ణేష్ బాబు , అర్చన , గీతా సింగ్ , అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు .

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:This is the same snow Vishnu panel

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page