రాయగిరి చెరువులో గుర్తుతెలియని మృతదేహం

0 8,504

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో గల రాయగిరి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడు గత రెండు మూడు రోజుల క్రితం చెరువులో పడినట్లు భావిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Unidentified body found in Raigiri pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page