పుంగనూరులో రూ.1.05 లక్షల మధ్యం సీజ్‌

0 9,696

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు సరిహద్దు గల అరవపల్లె క్రాస్‌ వద్ద కర్నాటక నుంచి తీసుకొస్తున్న రూ.1.05 లక్షల మధ్యంను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పలమనేరుకు చెందిన వాసు అనే వ్యక్తి 1440 డీలెక్స్ టెట్రాప్యాకెట్లు తీసుకుని ఇండిగో కారులో వస్తుండగా వలపన్ని పట్టుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారు, మధ్యంను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది వేమారెడ్డి, బాబు , కళ్యాణ్‌, చక్రినాయక్‌, వెంకటేష్‌, వెంకటాచలపతి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: 1.05 lakh liquor seized in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page