కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాలు

0 8,817

అనంతపురం  ముచ్చట్లు:
కదిరి సబ్ రిజిస్ట్రార్  కార్యాలయంలో నకిలీ చలానాలు కలకలం రేపాయి.   44 డాక్యుమెంట్లకు సంబంధించి నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు  వెలుగు చూసింది.  రూ. 21 లక్షల వరకు స్వాహా చేసినట్లు తేలిందని ఆ శాఖ అధికారుల ద్వారా
తెలిసింది.   సమగ్ర నివేదిక అందజేయాలని ఆ శాఖ డీఐజీ మాధవి.. హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ ఉమాదేవిని అదేశించారు.  నివేదిక రాగానే.. నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.  2018-19
మధ్యలో ఈ వ్యవహారం సాగిందని తెలిసింది.   ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేవుతున్నాయి.. ఇప్పుడు కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆలస్యంగా వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది..

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

- Advertisement -

Tags:Duplicate invoices in Kadiri Sub-Registrar’s Office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page