అమ్మవారికి రూ:17.70 లక్షల విలువ గల బంగారు హారం విరాళం

0 9,882

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ దైవంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ అమ్మవారికి రూ:17.70 లక్షల విలువ చేసే బంగారు హారాన్ని శుక్రవారం విరాళంగా అందజేసినట్లు చైర్మన్‌మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలు తెలిపారు. బెంగళూరు కు చెందిన ఆర్‌ఎం రవికుమార్‌ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం 330 గ్రాముల బరువు గల బంగారు హారాన్ని అమ్మవారికి విరాళంగా అందజేశారు. వీరిని ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Gold necklace worth Rs 17.70 lakh donated to Amma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page