ఫార్మాసిస్టు ఆత్మహత్యపై విచారణ

0 8,804

గుంటూరు  ముచ్చట్లు:

గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు లో ఫార్మసీస్టు  సంధ్య  ఆత్మహత్యా విషయంపై  ఆరోగ్య శాఖ  ఉన్నత అధికారులు విచారణ ప్రారంభించారు. నేను  చచ్చేంత వరకు  డాక్టర్ వదిలి పెట్టదు అందుకే నేను ఇలా చేస్తున్నాను అంటూ
మృతురాలు చ స్టేటస్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేసధ్యంలో గొట్టిపాడు  పీహెచ్ సి సెంటర్ లో డాక్టర్ రత్న శ్రీ, ఫార్మసీస్టు సంధ్య ను  అడిషనల్ డీఎంహెచ్వో సుబ్బారావు విచారించారు.  స్థానికులను, పీహెచ్సీ  సెంటర్ సిబ్బంది నడిగి  వివరాలు సేకరించారు. విచారణ చేసిన తరువాత అన్ని వివరాలు ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Inquiry into Pharmacist Suicide

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page