మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గా మౌలా సాహెబ్

0 8,792

కౌతాళం  ముచ్చట్లు:

కర్నూలు జిల్లా దూదేకుల సంఘం ఉపాధ్యక్షులు మౌలా సాహెబ్ శుక్రవారం మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ గా ఎన్నికవడం చాలా ఆనందకరమైన విషయం అని వైసిపి సీనియర్ నాయకులు లక్ష్మి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బడినేహల్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ గా శేఖర్ కు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అలాగే వైసిపి కార్యకర్తలు వైసిపి నాయకులు లక్ష్మి రెడ్డి దూదేకుల సంఘం ఉపాధ్యక్షులు మౌలా సాహెబ్ శాలువా కప్పి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని పదవులకు తేవాలని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు నిర్వహించాలని లక్షి రెడ్డి కోరారు. ఈ ఉన్నత పదవి నాకు ఇచ్చినందుకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మండల నాయకులకు వైసిపి నాయకులు నాకేశ్  రెడ్డి,రవీందర్ రెడ్డి  గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు దూదేకుల సంఘం సభ్యులు గ్రామ పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Maula Saheb as Co-option member of Mandal Praja Parishad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page