కాంగ్రెస్ లో ఏ ఒక్కరూ హీరో కాలేరు

0 8,795

హైదరాబాద్  ముచ్చట్లు:

రేవంత్ పీసీసీ ఛీప్ కాక ముందే..నేను మూడు సార్లు ఎమ్మెల్యేనినని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  శుక్రవారం అయన – అసెంబ్లీ లో తన అసంతృప్తిని బయటపెట్టారు. –  పార్టీ ముఖ్య నాయకుల మధ్య అవేశం తో ఊగిపోయారు.  ఇది కాంగ్రెస్ పార్టీ నా…ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నా.?   చర్చ లేకుండా నే… రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారు.?   జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయం కనీసం గీత రెడ్డీ కి సమాచారం ఇవ్వరా అని మండిపడ్డారు.  సంగారెడ్డి జిల్లా కి వస్తె,   వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వారా.?   కనీస ప్రో టో కాల్ పాటించాలి కదా.?   నాకు సమాచారం ఇవ్వకపోవడం అంటే… నాకు..రేవంత్ కి వివాదం ఉందని చెప్పాలని అనుకుంటున్నడా.?   కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని అయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:No one in Congress can be a hero

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page