పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చుక్కెదురు

0 8,755

హైదరాబాద్ ముచ్చట్లు:

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చుక్కెదురైంది. ఎన్జీటీ సంయుక్త కమిటీ షాకింగ్ రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. పాలమూరు ప్రాజెక్ట్‌లో సాగునీటి ప్రాజెక్ట్‌ పనులు కూడా జరుగుతున్నాయని ఎన్జీటీ సంయుక్త కమిటీ తేల్చింది. పాలమూరు అక్రమ ప్రాజెక్ట్‌ అంటూ ఏపీ రైతులు ఎన్జీటీని ఆశ్రయించింది. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులే లేవని ఏపీ రైతులు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకం కేవలం తాగునీటి కోసమేనని తెలంగాణ చెబుతోంది. నిజనిర్ధారణ కోసం ఇటీవల సంయుక్త కమిటీని  ఎన్జీటీ నియమించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సంయుక్త కమిటీ సందర్శించింది. సాగునీటి కోసం కూడా పనులు జరుగుతున్నాయని సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. తుది నివేదిక కోసం సంయుక్త కమిటీ 8 వారాల గడువు కోరింది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Palamuru Rangareddy spotted Telangana on the Ethipothala scheme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page