పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

0 9,320

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, జెడ్పిమాజీ వైస్‌ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల్లో పుంగనూరు ఎంపిపిగా అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపిగా ఈశ్వరమ్మ ఎన్నికైయ్యారు.అలాగే చౌడేపల్లె ఎంపిపిగా గాజుల రామ్మూర్తి, వైస్‌ఎంపిపిగా నరసింహాయాదవ్‌ , సోమల ఎంపిపిగా ఈశ్వరయ్య, వైస్‌ ఎంపిపిగా ప్రభాకర్‌, సదుం ఎంపిపిగా యల్లప్ప, వైస్‌ ఎంపిపిగా ధనుంజయరెడ్డి, పులిచెర్ల ఎంపిపిగా సురేంద్రరెడ్డి, వైస్‌ ఎంపిపిగా ఎస్‌.రాసి, రొంపిచెర్ల ఎంపిపిగా పురుషోత్తంరెడ్డి, వైస్‌ ఎంపిపిగా విజయశేఖర్‌బాబు లు ఎన్నికైయ్యారు. వీరిని మంత్రి పెద్దిరెడ్డి అభినందించారు.

- Advertisement -

     

 

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Punganur Constituency MPP, ViceMPP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page