ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల జయంతి వేడుకలు

0 9,873

నెల్లూరు ముచ్చట్లు:

 

సేవ సమర్పణ అభియాన్ నెల్లూరు జిల్లా మహిళ మోర్చాఏకాత్మతా మానవతా వాద సిద్దాంతం రూపకర్త జనసంఘ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు నెల్లూరు వేదయపాలెం మండలం లో రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు , మహిళ అధ్యక్షులు నిర్మల కిషోర్ గారి పిలుపుతో ,జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, గారి అదేశంతో నెల్లూరు జిల్లా మహిళ టీమ్ అధ్యక్షతన  గాంధీ నగర్ మహిళ ప్రాంగణంలో 100 మంది ఆశా కార్యకర్తలతో సమావేశమై ,నరేంద్రమోదీ గారి పథకాలను వివరించి, ఈ రోజు  మోడీ గారు అమెరికాలో కూడా మీ సేవలు గురించే ప్రస్తావించారు .మీ సేవలు మన రాష్ట్రానికి వెల కట్టలేనివి  .వారి అనేక సమస్యలు మహిళ మోర్చా అధ్యక్షులు గారి దృష్టిలో ఉంచారు.వాటిని కలక్టరేట్ గారికి, మరియు  రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతామని చెప్పడం జరిగింది. ఆ ప్రాంగణంలో పండిత దీన్ దయాల్ గారి ఫోటో కి పాలాభిషేకం చేసి పండ్లు, బిస్కెట్లు పంచారు. అదే ప్రాంగణంలో ఉన్న అనాధ బాల,బాలికలకు, అనాధ మహిళలకు, పండ్లు, బిస్కెట్లు  ఇవ్వడం జరిగింది.

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: Glorious Pandit Dean Dayal Teachers’ Jayanti Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page