మదనపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లాయర్ సత్యానంద్ మూర్తి

0 1,610

Date:25/9/2021

మదనపల్లె ముచ్చట్లు

 

- Advertisement -

 

 

మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాయర్ అత్యానంద మూర్తి తీవ్రంగా గాయపడ్డారు .ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు .గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను తిరుపతికి తరలించారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Tags:

Lawyer Satyanand Murthy was seriously injured in a road accident in Madanapalle
Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page