పుంగనూరులో 27న భారత్‌బంద్‌కు మద్దతు

0 9,756

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతులకు వ్యతిరేకమైన చట్టాలను తొలగించాలని కోరుతూ కిసాన్‌మోర్చ ఈనెల 27న చేస్తున్న భారత్‌బంద్‌కు ఎస్‌డిపిఐ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు అతిక్‌బాషా తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో కార్యదర్శి ఇల్‌మాజ్‌మహమ్మద్‌తుంబే సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. రైతు సమస్యలపై ఎస్‌డిపీఐ తొలి నుంచి పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 700 మంది రైతులు వీరమరణం పొందినా కేంద్ర ప్రభుత్వం రైతులపై సానుభూతి చూపకుండ కార్పోరేట్‌ చట్టాలను అమలు చేయడం బాధకరమన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తల ఒగ్గి రైతుల వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అబ్ధుల్‌రజాక్‌, ఉజైఫ్‌, సిద్ధిక్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: Support for Bharatbandh on the 27th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page