చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మంది జడ్పీటీసీలు

0 9,291

– జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారోత్సవం

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లోని పాకాల, చంద్రగిరి, రామచంద్రపురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగల్లు మండలాలలోని ఆరు మంది జడ్పీటీసీలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి ఎం.హరి నారాయణన్ అధ్యక్షతన శనివారం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.ఈసందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని జడ్పీటీసీలు పాకాల మండలం నంగా పద్మజా రెడ్డి, రామచంద్రపురం మండలం వల్లేటి ఢిల్లీరాణి,చిన్నగొట్టిగల్లు మండలం స్వరూప, ఎర్రవారిపాళ్యం మండలం కరుణాకర్ రెడ్డి,తిరుపతి రూరల్ మండలం మచ్చా రత్నమ్మ, చంద్రగిరి మండలం చిలకలూరి యుగంధర్ రెడ్డి లను పలువురు శాలువాతో సన్మానించడం సత్కరించారు.జిల్లా పరిషత్ ఎన్నికలలో మండల ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా మండల అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags; There are six ZPTCs in Chandragiri constituency

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page