పెద్దిరెడ్డి కుటుంభానికి రుణపడి ఉంటాం-జెడ్పిటీసీ దామోదరరాజు వెల్లడి

0 9,717

– అట్టహాసంగా చిత్తూరుకు తరలివెళ్లిన •వైనం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభానికి జీవితాంతం రుణపడి ఉంటామని జెడ్పిటీసీ సభ్యుడు ఎన్‌. దామోదరరాజు అన్నారు. శనివారం జెడ్పిటీసీగా చిత్తూరులో జరగబొయే ప్రమాణస్వీకార మహ్గత్సవానికి ప్రజాప్రతినిథులు, నాయకులతో కలిసి వెళ్ళారు. తొలుత స్థానిక కుటుంబసభ్యులు, నాయకులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి బస్టాండులో ర్యాలీగా చిత్తూరుకు తరలివెళ్ళారు. జెడ్పిటీసీ మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవులు కేటాయించి, గుర్తింపు తెచ్చిన పెద్దిరెడ్డి కుటుంభానికి అండగా ఉంటూ వారి అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేసి రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించడానికి కృషి చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఎంపీపీ రామమూర్తి,వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, మాజీ ఎంపీపీలు రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి,ఎంపీటీసీలుసుధాకర్‌రెడ్డి, శ్రీరాములు,సర్పంచ్‌ వరుణ్‌,రఘునాధరెడ్డి, డీసీసీబి డైరక్టర్‌ రమేష్‌బాబు,రఘుస్వామి, చెంగారెడ్డి, మే రమణ,కళ్యాణ్‌, చిన్నప్ప, యల్లంపల్లె రమణ, మణికంఠ,తదితరులున్నారు.

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: We are indebted to the Peddireddy family-ZPTC Damodar Raju revealed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page