మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌లను కలసిన కమిషనర్‌ వర్మ

0 9,993

తిరుపతి ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ , ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి లను కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఆయన సతీమణి ఉషా కలిశారు. కమిషనర్‌ కుమారుడు రాధాకృష్ణ వర్మ , ప్రవల్లిక ల వివాహానికి రావాల్సిందిగా శుభలేఖలు అందజేసి ఆహ్వానించారు. మంత్రి దంపతులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వధించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, వ్యాపారవెత్తలు శ్రీధర్‌రాజు, మలీశ్వరి దంపతులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Commissioner Verma who met Minister Peddireddy and MP Gemini

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page