మండల అభివృద్ధి కి కృషి చేయండి

0 9,758

రామసముద్రం ముచ్చట్లు:

 

కర్ణాటక సరిహద్దు మండలమైన రామసముద్రం మండలం అభివృద్ధి కి కృషి చేయాలని జెడ్పి చెర్మెన్ వి.శ్రీనివాసులు ను మండలం వైస్ ఎంపీపీ పి. వెంకటరమణారెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బాస్కర్ గౌడు లు కోరారు. ఆదివారం జెడ్పి చెర్మెన్ ను వి.కోటలో కలిసి శాలువా తో సన్మానించి పుష్ప గుచ్ఛం అందజేశారు. మండలానికి విరివిగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కలిసిన వారిలో సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మాజీ చెర్మెన్ కృష్ణారెడ్డి, నాయకులు ప్రభ, రాధాలు ఉన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Strive for zonal development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page