భార్య, అత్త పై కట్టుకున్న భర్తే కత్తితో దారుణం

0 9,901

మదనపల్లి ముచ్చట్లు:

 

భార్య, అత్త పై కట్టుకున్న భర్తే కత్తితో దారుణంగా నరికి హత్యా యత్నంకు పాల్పడ్డాడు. ఆదివారం మండలంలోని ఆరోగ్యవరం 5దవ మైలు కాలనీలో ఈ సంఘటన జరిగింది.అనంతపురం జిల్లా కదిరి తాలూకా దొన్నికోట లో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ రామరాజు మదనపల్లి మండలం ఆరోగ్యవరం( శానిటోరియం) ఐదు మైళ్ళ కాలనీలో కాపురం ఉంటున్న అత్త ప్రసన్నకుమారి 50 భార్య వందన32,లతో ఆదివారం గొడవపడ్డాడు. మాట మాట పెరిగి వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై రామరాజు కత్తితో నరికి హత్యా యత్నంకు పాల్పడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్సల అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: The wife, the husband tied up on the aunt is brutal with a knife

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page