జెడ్పిచైర్మన్‌ శ్రీనివాసులు కు శుభాకాంక్షలు తెలిపిన నారదరెడ్డి

0 9,704

పుంగనూరు ముచ్చట్లు:

 

జిల్లా పరిషత్‌ నూతన చైర్మన్‌ వి.శ్రీనివాసులు ను జిల్లా గ్రానైట్‌ వ్యాపారుల సంఘ అధ్యక్షుడు నారదరెడ్డి కలసి సన్మానించారు. శనివారం వి.కోటలో ఉన్న జెడ్పిచైర్మన్‌ను నారదరెడ్డి కలసి శాలువకప్పి సన్మానించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు జెడ్పి చైర్మన్‌ కృషి చేయాలని , పడమటి నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.

 

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

 

Tags: ZP Chairman Naradareddy congratulated the Srinivasans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page