జగిత్యాల లో బంద్

0 8,805

-కాంగ్రెస్ శ్రేణుల ల ధర్నా

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల పట్టణంలో అఖిలపక్ష భారత్ బందు ప్రశాంతంగా కొనసాగుతుంది. పెట్రోల్ బంకులు దుకాణాలు వాణిజ్య సముదాయాలు మూసివేశారు.. కాంగ్రెస్ నాయకులు జగిత్యాల ఆర్ టి సి డిపో ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసిస్తూ ఆందోళన చేశారు. ద్విచక్రవాహనాలపై ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి జగిత్యాల పోలీస్ స్టేషన్ తరలించారు.
రంగారెడ్డి ఇబ్రహింపట్నం
సోమవారం నాడు  అఖిల పక్షం ఆధ్వర్యంలో భారత్ బంధులో భాగంగా రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఇబ్రహీంపట్నం  డిపోలో  ఆర్ టి సి బస్సులు యధావిధిగా నడిచాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో భారత్ బంద్ నేపథ్యంలో అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రం లో బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వ్యతిరేకంగా నినాదాలు చేసారు..

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Bandh in Jagittala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page