కర్నూలులో బంద్ ప్రశాంతం

0 9,260

కర్నూలు ముచ్చట్లు:

 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరూతు వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది.  ఉదయం నుండే సీపీఎం సీపీఐ, రైతుళసంఘలు, కార్మిక సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కర్నూలు బస్టాండ్ ముందు నాయకులు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ కు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్సులు అన్నీ డిపోలకే పరమితం కాగా విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; Bandh is peaceful in Kurnool

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page