నూజివీడులో బంద్ పాక్షికం

0 8,745

నూజివీడు ముచ్చట్లు:

కృష్ణాజిల్లా   నూజివీడులో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ పాక్షికంగా అమలయింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేకతకు నిరసనగా కిసాన్ మోర్చా పిలుపు మేరకు  ప్రతిపక్షాలు భారత్ బంద్ నిర్వహించారు. రాష్ట్రం ప్రభుత్వం బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయాయి. నియోజకవర్గంలో విద్యా సంస్థలు  స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాజకీయ పక్షాలు, సంఘాల నాయకులు ఎక్కడా కనిపించలేదు. కొన్నిచోట్ల వ్యాపార వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Bandh partial in Noojeedu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page