జలమయం అయిన బెజవాడ శివారు ప్రాంతం

0 8,771

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ నగర శివారు ప్రాంతం జలమయం అయింది. సోమవారం తెల్లవారు జామునుండి కుండపోతగా భారీ వర్షం కురిసింది. కండ్రిక, ఎల్ బీఎస్ నగర్ , పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఇళ్ళలోకి వరద నీరు చేరింది, నున్నపోలీస్ స్టేషన్ నీట మునిగింది. నూజివీడు విజయవాడ రహదారీ నగర శివారులో రెండు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Bejawada suburb which is waterlogged

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page