శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో భారత్ బంద్ విజయవంతం

0 9,670

శ్రీశైలం ముచ్చట్లు:

 

శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక పాలనను నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ ను సున్నిపెంట లో విజయవంతం అయ్యింది ఈ సందర్భంగా సీపీఐ ఏ ఐ టి యు సి ఏ ఐ వై ఎఫ్ మరియు న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అలాగే కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా మార్చటం ఉపసంహరించుకోవాలని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వేపోర్టులు తదితర రంగాలను ఉద్దేశపూర్వకంగా పెద్ద పారిశ్రామికవేత్తల కు అప్పనంగా అప్పజెప్పడం లో కుట్ర దాగి ఉందని తెలిపారు అలాగే పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచడము సామాన్య ప్రజానీకానికి ఎంతో కష్టతరంగా ఉందని అన్నారు ఈ భారత్ బంధు విజయవంతం చేసిన నా వ్యాపార ఉద్యోగ కార్మికులకుకృతజ్ఞతలు తెలిపారు ఈ బంద్ కార్యక్రమంలో లో సిపిఐ కార్యదర్శి  డి ఓబులయ్య B లక్ష్మయ్య టి మల్లికార్జున పులి రాజు బాబు ఆటో సంఘం నాయకులు ప్రెసిడెంట్  వి.వెంకట శివుడు క్యాషియర్ వెంకటేశ్వర్లు సెక్రటరీషబ్బీర్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ అంజి రాము పి వీరేష్   పి వెంకటేశ్వర్లు గౌస్ బాలాజీ శివలింగం తెలంగాణ శ్రీనివాసుల బోయ శ్రీరాములు తెలుగు బాబు సదాశివ వెల్లటూరి రాజు లక్ష్మయ్య నాని వెంకటేష్ మరియు న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మల్లికార్జున శ్రీను  బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్మాయిల్ తదితరుల ఆధ్వర్యంలో  దాదాపు వందమంది ర్యాలీలో పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; Bharat Bandh successful in Srisailam project colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page